కేంద్ర మంత్రిని కలసిన కాలవ

బోయలను ఎస్టీలలో చేర్చాలనే విన్నపంతో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఇటీవల చేసిన తీర్మానం ప్రతిని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి అందించారు.

Related posts

Leave a Comment