జన్మభూమి 10 రోజుల చర్చనీయాంశాలు

జనవరి 2వ తేదీనుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐదో విడత ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమంలో ఏ రోజు ఏ అంశాన్ని చేపట్టాలో వివరిస్తూ ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనవరి 7న ఉదయం 6.30 నుంచి 7.30 వరకు 5కే రన్ నిర్వహించాలని, చివరి రోజైన 11న మండల కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని సిఎం ఆదేశించారు. మండల కేంద్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా ఆయన ఆదేశించారు.
10 రోజుల అంశాలకోసం క్లిక్ చేయండి

జన్మభూమి షెడ్యూలు… Janmabhoomi Schedule

Related posts

Leave a Comment