ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇదిగో షెడ్యూలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. వచ్చే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీవరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూలును బుధవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

ఇదిగో షెడ్యూలు

Leave a Comment