బిల్ గేట్స్ ఆగమనం

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రాష్ట్రానికి వచ్చారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేష్, గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. విశాఖలో జరుగుతున్న అగ్రి టెక్ సదస్సులో పాల్గొనడంకోసం బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చారు.

Related posts

Leave a Comment