మసీదు మౌసన్ హత్యపై విచారణకు సిఎం ఆదేశం

admin

రాజమహేంద్రవరంలోని లాలాచెరువు దగ్గర బత్తిన నగర్ మసీదులో మౌసన్‌గా చేస్తున్న ఫారుఖ్‌ హత్యపై సత్వర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ హత్యపై డీజీపీతో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి… నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు.

Leave a Reply

Next Post

కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

ShareTweetLinkedInPinterestEmail జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించనున్న ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదో విడత నిర్వహించబోతున్న ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో పది రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రజా వినతులను నూరు శాతం పరిష్కరించడమే లక్ష్యమన్న సిఎం…వినతులను ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలుగా విభజించి వేగవంతంగా పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం కూడా […]

Subscribe US Now

shares