ఏపీ బడ్జెట్ రూపకల్పన ప్రారంభం

admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 రూపకల్పన కసరత్తు ప్రారంభమైంది. బడ్జెట్ తయారీపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. 2017-18 బడ్జెట్ సమయంలో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులు, పెట్టిన ఖర్చుల లెక్కలు తీయాలని యనమల ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ఆయా శాఖలు పెట్టిన ఖర్చులకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని మంత్రి అభిప్రాయపడ్డారు. టీడీపీ మ్యానిఫెస్టో ఆధారంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు యనమల సూచించారు. గృహ నిర్మాణం, కొత్త ఫించన్లకు ఎక్కువ కేటాయింపులు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి […]

వృద్ధి రేటు తిరోగమనం

admin

2017-18 జీవీఏ అంచనా తగ్గించిన రిజర్వ్ బ్యాంకు జాతీయ వృద్ధి రేటును భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గణనీయంగా తగ్గించింది. 2017-18 సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థకు అన్ని రంగాలు జోడించే విలువ (జీవీఏ) కేవలం 6.7 శాతం వృద్ధి చెందుతుందని తాజాగా అంచనా వేసింది. జీవీఏ వృద్ధి రేటు 7.3 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసిన రిజర్వ్ బ్యాంకు… బుధవారం వెలువరించిన మోనిటరీ పాలసీ ప్రకటనలో 0.6 శాతం […]

రాజధాని అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్

admin

రూ.10 వేల కోట్లతో 5 జోన్ల అభివృద్ధి… 2018లో వాటర్ ఫెస్టివల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకొచ్చిన స్టెడీ ఎరీనా

Subscribe US Now