మోడీ గేమ్… అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్

admin

రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. మంగళవారం పార్లమెంటు ముందుకు.. 50 శాతం దాటనున్న కోటా.. 2019 ఎన్నికలకోసం ప్రధాని మాస్టర్ ప్లాన్ 

ఠాగూర్ పేరూ చేదైందా?!!

admin

మొదట ముస్లిం రాజుల పేర్లు మార్చాలన్నారు.. ఇప్పుడు జాతీయ గీతం రచయితదాకా వచ్చారు.. పట్నాలో గురు రబీంద్ర చౌక్ పేరు మార్పునకు ప్రతిపాదన.. వ్యతిరేకతతో వెనక్కు తగ్గిన మున్సిపల్ కార్పొరేషన్

2019లో ‘‘ప్రధాని’’గా రాహుల్

admin

ప్రతిపక్షాల అభ్యర్ధిగా ప్రతిపాదించిన స్టాలిన్.. ‘‘ఫాసిస్టు-నాజీయిస్టు మోడీ’’ని ఓడించే సామర్ధ్యం ఉందని వ్యాఖ్య ‘‘మోడీ శాడిస్టు ప్రధాని’’ అన్న డిఎంకె చీఫ్ కరుణానిధి విగ్రహావిష్కరణకు బీజేపీ వ్యతిరేక నేతలు హాజరు 

మ్యాన్మార్ ఆర్మీ చీఫ్ పై విచారణ : మానవ హక్కుల నిజ నిర్ధారణ మిషన్

admin

రోహింగ్యాల జాతి నిర్మూలనకు పాల్పడ్డారని ఆరోపణ ఐరాస మానవ హక్కుల కమిషన్ తరఫున నివేదిక వెల్లడి

కుడి కాల్వ పంట పండినట్టే..

admin

నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుతోంది శనివారం సాయంత్రం 36,732 క్యూసెక్కుల విడుదల 570.6 అడుగులకు చేరిన నీటి మట్టం గత ఏడాది నిల్వకంటే 60 టిఎంసిలు ఎక్కువ

Subscribe US Now