బాబు పెన్షన్ బౌన్సర్!

admin

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మొత్తం రెట్టింపు… వృద్దులు, వితంతువులకు రూ. 1000 నుంచి 2000కు పెంపు… వికలాంగులకు రూ. 1500 నుంచి రూ. 3000కు… డయాలసిస్ రోగులకు రూ. 2,500 నుంచి రూ. 3,500కు…  మొత్తంగా 54.15 లక్షల మందికి పెరిగిన పింఛన్… సంక్రాంతి కానుకగా జనవరి నుంచే చెల్లింపు… ఇక వార్షిక పెన్షన్ బడ్జెట్ ఏడాదికి రూ. 13 వేల కోట్లు!!

కుడి కాల్వ పంట పండినట్టే..

admin

నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుతోంది శనివారం సాయంత్రం 36,732 క్యూసెక్కుల విడుదల 570.6 అడుగులకు చేరిన నీటి మట్టం గత ఏడాది నిల్వకంటే 60 టిఎంసిలు ఎక్కువ

Subscribe US Now