పారడైజ్ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి పేరు

పన్ను ఎగవేత ద్వారా సొమ్ము దాచుకోవడానికి స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల అంతర్జాతీయ కన్షార్షియం (ఐసిఐజె) మరోసారి బద్ధలు కొట్టింది.

Read more