ఏప్రిల్ నుంచి ఆదరణ-II

admin 2

చేతివృత్తుల్లో ఉన్న బలహీనవర్గాల ప్రజలకు చేయూతనిచ్చేలక్ష్యంతో ఆదరణ పథకానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు ఆదరణ-II పేరుతో ఆ పథకాన్ని పునరుద్ధరిస్తున్నారు.శనివారం ఈ పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆదరణ-IIను అమలు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏప్రిల్ […]

Subscribe US Now