రామోజీరావుతో జగన్ భేటీ..

admin

పాదయాత్రకు ముందు సహకారం కోసమేనా? రాజకీయ వైఖరుల్లో తూర్పు, పడమరలా కనిపించే… వ్యాపారంలోనూ ప్రత్యర్ధులైన ఇద్దరు ప్రముఖులు కలిస్తే అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కలవడమూ సరిగ్గా ఇలాంటి చర్చకు దారి తీసింది. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదు..ఈనాడు పోటీ పత్రిక సాక్షికి అధిపతి (ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా) కూడా. సోమవారం సాయంత్రం జగన్మోహన్ […]

25 నిమిషాల్లో ప్రత్యర్ధి చిత్తు.. ‘డెన్మార్క్ ఓపెన్’ శ్రీకాంత్ వశం

admin

భారత బ్యాడ్మింటన్ స్టార్ కిిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో కొరియాకు చెందిన లీ హ్యూన్ ఇల్ ను కేవలం 25 నిమిషాల్లో చిత్తు చేసి వరుసగా మూడో సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. తనకంటే 12 సంవత్సరాలు పెద్దవాడైన లీపై శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యాన్ని చూపి 21-10, 21-5 స్కోరుతో మట్టి కరిపించాడు. ఈ […]

విద్యార్ధులూ… బాక్సర్లు కావాలి! : ఆత్మహత్యలపై కేటీఆర్ సందేశం

admin

’’ఒక బాక్సర్ ప్రత్యర్ధిని గట్టిగా కొట్టడమే ముఖ్యం కాదు. ప్రత్యర్ధి ఎంత గట్టిగా కొట్టినా తట్టుకొని నిలబడి తిరిగి కొట్టడం చాలా ముఖ్యం. ఆ విల్ పవర్ అలవరుచుకోవాలి’’ తెలంగాణ ఐటీ మంత్రి కె. తారకరామారావు విద్యార్ధులకు ఇచ్చిన సందేశం ఇది. కళాశాలల్లోని విద్యార్ధులు, బయట యువత ఆత్మహత్యల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఓ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం అనివార్యమని, వాటిని […]

ఆకాశంలో టెర్రర్… ఒక్కసారిగా నేలకు దూసుకొచ్చిన విమానం

admin

ఆస్ట్రేలియా-ఇండొనేషియా ఎయిర్ ఏషియా విమానంలో భయానక వాతావరణం.. 34 వేల అడుగులనుంచి 10 వేల అడుగులకు పడిపోయిన క్యుజడ్535

100 హిప్పోలను మింగిన ఆంత్రాంక్స్

admin

నమీబియా నేషనల్ పార్కులో కళేబరాల కుప్ప హిప్పోపోటమస్.. అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాలంలో ఒకటి. వాటి సంరక్షణకోసం ప్రపంచ దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అలాంటి హిప్పోలు 100కు పైగా ఒకేచోట మరణిస్తే… మనసును కలసివేసే ఈ పరిణామానికి నమీబియా నేషనల్ పార్కు కేంద్ర బిందువైంది. హిప్పోల మరణానికి కారణం ఏమిటన్నది అధికార వర్గాలు నిర్ధారించలేకపోయాయి. అయితే, వ్యాధి లక్షణాలను బట్టి అది ’ఆంత్రాక్స్’గా భావిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన తొలి […]

Subscribe US Now