అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య విదేశీయులని తేల్చింది ఆ రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలోని ట్రిబ్యునల్. రెహ్మాన్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పంజాబ్ రాష్ట్రంలో పని చేస్తున్నారు. జూలై చివరి వారంలో ఆయన సెలవుపై అస్సాం వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.1923 నుంచి భూమి డాక్యుమెంట్లు ఉన్న తనలాంటి ఒక నిజమైన భారతీయుడిని ఓ తాగుబోతు సాక్ష్యం ఆధారంగా విదేశీయుడిగా ప్రకటించడం దారుణమని రెహ్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం పోలీసు శాఖలోని సరిహద్దు విభాగం ట్రిబ్యునల్ కు సమర్పించిన నివేదికకు ఓ తాగుబోతు వాంగ్మూలమే ఆధారమని రెహ్మాన్ చెబుతున్నారు. ఈ సరిహద్దు విభాగం ప్రధానంగా పాకిస్తాన్ నుంచి చొరబాట్లను నిరోధించడానికి 1962లో ఏర్పాటైంది. ఈ విభాగం ఆధారంగా అస్సాంలోని…
Read MoreCategory: రాజకీయం
మోడీ ఓటమి ఖాయం
మోడీ గేమ్… అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్
రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. మంగళవారం పార్లమెంటు ముందుకు.. 50 శాతం దాటనున్న కోటా.. 2019 ఎన్నికలకోసం ప్రధాని మాస్టర్ ప్లాన్
Read More2019లో ‘‘ప్రధాని’’గా రాహుల్
ప్రతిపక్షాల అభ్యర్ధిగా ప్రతిపాదించిన స్టాలిన్.. ‘‘ఫాసిస్టు-నాజీయిస్టు మోడీ’’ని ఓడించే సామర్ధ్యం ఉందని వ్యాఖ్య ‘‘మోడీ శాడిస్టు ప్రధాని’’ అన్న డిఎంకె చీఫ్ కరుణానిధి విగ్రహావిష్కరణకు బీజేపీ వ్యతిరేక నేతలు హాజరు
Read Moreకేసీఆర్ ‘ముందస్తు’ విజయం
తెలంగాణ రహదారులపై కారు స్వైరవిహారం 119 అసెంబ్లీ సీట్లలో 88 టీఆర్ఎస్ సొంతం ‘‘గ్రేటర్’’ సహా అన్నిచోట్లా ఆధిపత్యం
Read Moreచంద్రబాబు, మోడీ కలసి కుట్ర చేశారు
అవినీతిలో ఎడ్యూరప్ప ప్రభుత్వం నెంబర్ 1… నోరు జారిన అమిత్ షా
అధికారం కొన్ని కులాలకేనా…కుదరదు : పవన్ కళ్యాణ్
1980ల తర్వాత ఇప్పుడే కొత్త రాజకీయ శకం…
Read More