ఐకిడోలో బ్లాక్ బెల్ట్

గూగుల్ అన్వేషణలో పప్పు అని కొడితే రాహుల్ గాంధీ పేరు వచ్చే స్థాయిలో రాజకీయ ప్రత్యర్ధులు విస్తృత ప్రచారం చేశారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మోదీ నేర్పిన బాటలోనే సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకుంటూ ప్రధానిపై తిరుగు లేని పంచ్ డైలాగులు సంథిస్తున్నారు రాహుల్ గాంధీ. అంతే కాాదు.. రాహుల్ గురించి ఇదివరకు పెద్దగా తెలియని విషయాలు కొన్ని ఈ మధ్యే వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటి.. జపాన్ యుద్ధ కళ ‘ఐకిడో’లో రాహుల్ గాంధీ ప్రావీణ్యం సంపాదించాడనే విషయం. ఐకిడోలో తనకు బ్లాక్ బెల్ట్ ఉన్నట్టు కొద్ది రోజుల క్రితం రాహుల్ స్వయంగా చెప్పారు. రాహుల్ ఐకిడో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు చూడండి.

సహచర బృందంతో రాహుల్

Related posts

Leave a Comment