రాష్ట్రాభివృద్ధే నాకు దీపావళి!

admin

అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే తనకు నిజమైన దీపావళి అని, నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్నింటా ముందు నిలిపేందుకు పండుగ రోజున కూడా విదేశీ పర్యటనకు వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికాలోని డెమోయిన్స్‌లో తెలుగుదేశం ఫోరం సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన మీరంతా ఇవాళ నాతో గడిపేందుకు వచ్చారు. నేనూ నా మనవడితో కలిసి పండుగ చేసుకోకుండా ప్రజల కోసం ఇక్కడికి వచ్చాను’. గతంలో […]

Subscribe US Now