తిరుపతిలో సైన్స్ సిటీ… మంత్రి మండలి నిర్ణయం

admin

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటికే 70.11 ఎకరాల భూమిని తిరుపతిలో గుర్తించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో తిరుపతి సైన్స్ సిటీకి ఆమోద ముద్రపడింది. తిరుపతి సైన్స్ సిటీపై సంక్షిప్తంగా… • సైన్స్ సిటీ మ్యూజియం, పరిశోధనశాల, అవుట్ డోర్ సైన్స్ పార్క్, కన్వెన్షన్ సెంటర్ ఇందులో ఉంటాయి. […]

Subscribe US Now