ఇక ఉమ్మడి పర్యవేక్షణ…! పోలవరానికి 15 రోజులకోసారి గడ్కరీ

పరిష్కారానికి వెళ్తే ప్రత్యక్ష జోక్యానికి పావులు కదిపిన కేంద్రం

Read More

ఏకపక్ష సభలో అధికారపక్షం ఫ్రెండ్లీ మ్యాచ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ సరికొత్త విన్యాసం

Read More

కొత్త డిజైన్లు ఓకేనా…!

అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు లండన్ లో ప్రదర్శన.. నార్మన్ ఫోస్టర్ టీమ్ తో సిఎం చంద్రబాబు భేటీ.. చర్చల్లో సినీ దర్శకుడు రాజమౌళి

Read More

తుపాను వస్తుంది జాగ్రత్త..

ఉత్తరాంధ్ర ప్రజలకు సిఎం సూచన ఈనెల 18-20మధ్య ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాను తాకిడి ఉంటుందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు సూచించారు. తుపాన్లు, పిడుగుల సమాచారాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రజలకు చేరవేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ముఖ్యమంత్రి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా తుపానుపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళలాడాలని, ప్రతి రిజర్వాయర్ లో కనీస నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీశైలం కన్నా నాగార్జున సాగర్ లో నీటినిల్వ అధికంగా చేరడం శుభపరిణామమని, ఆ నీటిని సాగర్ ఆయకట్టుకు కుషన్ గా ఉంచుకోవాలని చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 135టిఎంసిలు నిల్వ ఉంచితే రాష్ట్రానికి కొరత సమస్యే రాదన్నారు. సంకల్పం మంచిదైతే ఫలితాలు కూడా మంచిగా వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.…

Read More