Tag: Congress Party
పట్టాభిషేకానికి శ్రీకారం… అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్
చంద్రబాబు అనుచరుడిగానే…! రేవంత్ వింత లాజిక్
తాను తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ వింత లాజిక్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచరుడిగానే తాను తెలంగాణ సమాజ శ్రేయస్సు కోరి పార్టీ మారుతున్నట్టు చెప్పకొచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివద్ధి చేయడానికి చంద్రబాబునాయుడు అమరావతిలో అహర్నిశలు కష్టపడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలేదు. ఆంధ్రప్రదేశ్ ను అహర్నిశలు కష్టపడి అభివద్ధి చేస్తున్న చంద్రబాబు అనుచరుడిగా తెలంగాణ సమాజంకోసం నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పా?’ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కొత్త కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే కార్యకర్తల సమావేశానికి…
Read Moreరేవంత్ వర్సెస్ మోత్కుపల్లి
హాట్ హాట్ గా టీటీడీపీ సమావేశం.. రాహుల్ గాంధీని కలవడంపై రేవంత్ మౌనం.. ప్రశ్నల వర్షం కురిపించిన మోత్కుపల్లి.. ఎదురు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
Read Moreకాంగ్రెస్ గూటికి రేవంత్ రెడ్డి!
ఢిల్లీలో అధిష్ఠాన పెద్దలతో సమావేశం? ప్రచార సారథిగా నియమించవచ్చని ప్రచారం.. వార్తలను ఖండించిన రేవంత్
Read More