అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే తనకు నిజమైన దీపావళి అని, నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్నింటా ముందు నిలిపేందుకు పండుగ రోజున కూడా విదేశీ పర్యటనకు వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికాలోని డెమోయిన్స్‌లో తెలుగుదేశం ఫోరం సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన మీరంతా ఇవాళ నాతో గడిపేందుకు వచ్చారు. నేనూ నా మనవడితో కలిసి పండుగ చేసుకోకుండా ప్రజల కోసం ఇక్కడికి వచ్చాను’. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చేసిన కృషి మీలా ఎంతోమందికి కొత్త అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆనాడు కేవలం 30 ఇంజినీరింగ్ కళాశాలలే వుంటే వాటి సంఖ్యను మూడొందలకు పెంచడం, దాంతో ఎందరో సాంకేతిక విద్యను అభ్యసించి ఉన్నతస్థితికి చేరడం జరిగిందని వివరించారు. ‘మీరిప్పుడు మంచిస్థాయిలో ఉన్నారు. మీ జన్మభూమిని మరువకండి.…
Read MoreTag: Development
ఫోకస్ విజయవాడ… నగరంలో 45 గ్రామాల విలీనం
కాల్వపక్క నివసించేవారికి వేల 50 ఇళ్ల పట్టాలు.. ఆకస్మిక తనిఖీ తర్వాత సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. నగర సుందరీకరణకు అత్యధిక ప్రాధాన్యం 9 నెలల్లో బెంజ్ సర్కిల్-రామవరప్పాడు రింగ్ రోడ్డు వెడల్పు దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తికావాలి లేదంటే ప్రధాన నిర్మాణ కంపెనీపై కఠిన చర్యలు ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ప్రతిరోజూ కలెక్టర్ సమీక్ష..
Read More