ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మొత్తం రెట్టింపు… వృద్దులు, వితంతువులకు రూ. 1000 నుంచి 2000కు పెంపు… వికలాంగులకు రూ. 1500 నుంచి రూ. 3000కు… డయాలసిస్ రోగులకు రూ. 2,500 నుంచి రూ. 3,500కు… మొత్తంగా 54.15 లక్షల మందికి పెరిగిన పింఛన్… సంక్రాంతి కానుకగా జనవరి నుంచే చెల్లింపు… ఇక వార్షిక పెన్షన్ బడ్జెట్ ఏడాదికి రూ. 13 వేల కోట్లు!!
Read More