నేనొస్తున్నా… కమల్ ప్రకటన

admin

తమిళనాట కొత్త కమలం వికసిస్తోంది. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్టు మహానటుడు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఎన్నికల్లో పోటీ అనే లక్ష్యానికి మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందడుగు వేయనున్నట్టు ఆయన ప్రకటించారు. తన 63వ పుట్టిన రోజున కమల్ హాసన్ ప్రజాజీవితానికి సంబంధించి తన అభిప్రాయాలను రేఖామాత్రంగా వెల్లడించారు. పార్టీ ఏర్పాటుకు ముందుగా సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో చర్చకు శ్రీకారం చుట్టిన కమల్ హాసన్, నాలుగు హ్యాష్ […]

కర్నాటకలో ఉపేంద్ర కొత్త పార్టీ

admin

ప్రముఖ నటుడు ఉపేంద్ర కర్నాటకలో కొత్త పార్టీని ప్రకటించారు. కర్నాటక ప్రజ్న్యావంత జనతా పార్టీ (కెపిజెపి) పేరిట ఆయన పార్టీని స్థాపించారు. ’సమూల మార్పు’ నినాదాన్ని ఉపేంద్ర అందుకున్నారు. మంగళవారం బెంగళూరులోని ఒక ఆడిటోరియంలో పరిమిత స్థాయిలో ఆహ్వానించిన అతిధులు, అభిమానుల మధ్య ఉపేంద్ర కొత్త పార్టీని ప్రకటించారు. తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని ఆయన ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ […]

Subscribe US Now