చంద్రబాబు అనుచరుడిగానే…! రేవంత్ వింత లాజిక్

admin

తాను తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ వింత లాజిక్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచరుడిగానే తాను తెలంగాణ సమాజ శ్రేయస్సు కోరి పార్టీ మారుతున్నట్టు చెప్పకొచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివద్ధి చేయడానికి చంద్రబాబునాయుడు అమరావతిలో అహర్నిశలు కష్టపడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలేదు. ఆంధ్రప్రదేశ్ ను అహర్నిశలు కష్టపడి అభివద్ధి చేస్తున్న చంద్రబాబు అనుచరుడిగా తెలంగాణ […]

రేవంత్ రెడ్డికి బాధ్యతలనుంచి ఉధ్వాసన

admin

శాసనసభా పక్ష నేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించొద్దని పార్టీ ఆదేశం.. శాసనసభా సమావేశాలపై చర్చకోసం టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమావేశం..  రేవంత్ కేవలం ఎమ్మెల్యేగా హాజరు కావాలని రమణ ఆహ్వానం

రేవంత్ రెడ్డిపై వేటు..! రమణ స్పష్టమైన సంకేతాలు

admin

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోనుందా? ఆ పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటనలు, మీడియాతో చెప్పిన విషయాలు ఈ దిశగా ఇస్తున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. రమణ మంగళవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నియమావళిని అతిక్రమించినవారిపై వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ (జాతీయ) అధ్యక్షుని అనుమతి లేకుండా ఇతర పార్టీల నేతలను కలవడం తప్పని కూాడా స్పష్టం […]

కాబోయే సిఎం… రేవంత్ రెడ్డి కొడంగల్ సమావేశ స్వరమిది!

admin

కార్యకర్తల నినాదాలు.. రేవంత్ ప్రసంగంలో నర్మగర్భ వ్యాఖ్యలు.. పత్రికా వార్తలన్నిటినీ ఖండిస్తున్నట్టు ప్రకటన.. నాయకుడి నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఉద్ఘాటన

రేవంత్ వర్సెస్ మోత్కుపల్లి

admin

హాట్ హాట్ గా టీటీడీపీ సమావేశం.. రాహుల్ గాంధీని కలవడంపై రేవంత్ మౌనం.. ప్రశ్నల వర్షం కురిపించిన మోత్కుపల్లి.. ఎదురు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

సొంత పార్టీపై రేవంత్ తొలి దాడి!

admin

యనమల బంధువులకు రూ. 2000 కోట్ల కాంట్రాక్టు.. పరిటాలకు బీరు ఫ్యాక్టరీ..! ఇక కేసీఆర్ పై ఒక్క మాటైనా యనమల మాట్లాడనిస్తారా? నన్ను జైలుకు పంపినోడికి ఆంధ్రలో వంగి వంగి దండాలా…!

Subscribe US Now