ఎమిరేట్స్‌కు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా ఏపీ

admin

అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలు దుబాయ్‌కి అనుసంధానం ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ ఎగ్జిక్యూటివ్‌లతో సీఎం భేటీ ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశమయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలను కల్పించేందుకు […]

Subscribe US Now