గురువారంభం వాయిదా! నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర

admin

నవంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించవలసిన రోజు. తెల్లవారితే శుక్రవారం. గురువారం ఆరంభిస్తే మరుసటి రోజే బ్రేకు వేసి… కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి. ఈ అనివార్యత రీత్యా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ప్రారంభ తేదీని మార్చారు. గురువారానికి బదులు తర్వాత వచ్చే సోమవారం (6వ తేదీన) పాదయాత్రను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడటం […]

ఇక టీడీపీ తరపునే పోటీ : బుట్టా రేణుక

admin

ముఖ్యమంత్రిని కలసిన కర్నూలు ఎంపీ వైసీపీ సస్పెండ్ చేసినందున తానిప్పుడు ’స్వతంత్రం’ ఉన్నానని వ్యాఖ్య తను చేరకుండా అనుచరుగణానికి టీడీపీ తీర్ధం

Subscribe US Now